ఆమె వయసు నలభైఏడా, ఇరవైఏడా.. మలైకా మైండ్ బ్లోయింగ్ ఫోజులు చూస్తే ఆ డౌట్ గ్యారెంటీ

First Published | Nov 11, 2021, 7:08 PM IST

ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపింది. 47 ఏడు ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్ తో, హాట్ ఫిగర్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. దీనిని బట్టే ఆమె బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అని చెప్పేయొచ్చు.

ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపింది. 47 ఏడు ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్ తో, హాట్ ఫిగర్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. దీనిని బట్టే ఆమె బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అని చెప్పేయొచ్చు. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. 

Malaika Arora ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. 


తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది.స్కిన్ ఫిట్ పర్పుల్ కలర్ డ్రెస్ లో మలైకా హొయలు కనువిందు చేస్తున్నాయి. కళ్ళు జిగేల్ మనేలా మలైకా హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. 

మలైకా ట్రెండీ డ్రెస్సులో ఫోటో షూట్స్ చేయడంలో ఆరితేరిపోయింది. ఎలాంటి డ్రెస్ లో అయినా కుర్రాళ్లు కేక పెట్టేలా, టెంపరేచర్ పెంచేస్తూ ఫోజులు ఇస్తుంది. ఆమె ఫోజులు చూస్తే అసలు మలైకా వయసు 47 ఏళ్లా లేక 27 అనే అనుమానం కలుగుతుంది. Also Read: Bhola Shankar: ఒక్క క్షణమైనా చూపు తిప్పుకోగలమా..ఎల్లో శారీలో తమన్నా హొయలు

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. Also Read: హీరోయిన్ పూర్ణ, రవిబాబు మధ్య ఎఫైర్.. ఇదిగో క్లారిటీ!

Latest Videos

click me!