చోళీ, లెహంగాలో పిచ్చెక్కిస్తున్న దివి (Divi) లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె గ్లామర్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిమానం చాటుకుంటున్నారు. కొందరైతే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్, బ్యూటిఫుల్, హాట్, గ్లామరస్ అంటూ అందాలకు కితాబు ఇస్తున్నారు.