కొందరు నన్ను పబ్లిక్ లో ఫోటోలు తీసేటప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తారు. కొందరు కెమెరా మెన్లు, ఇతరాలు నా ఎద భాగాలపై క్లిక్ మనిపిస్తారు. అలాగే థైస్ వైపు కెమెరా వెళుతుంది. అలా ఫోటోలు తీసినప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. నానా శరీరం పట్ల నాకు గర్వంగా ఉంది. కానీ నా ప్రైవేట్ పార్ట్స్ పై మాత్రమే ఎందుకు దృష్టి పెడుతున్నారు అని ప్రశ్నించింది.