ఈ షో టీమ్ లీడర్స్ లో హరి ఒకడు. హరి-అషురెడ్డి కాంబినేషన్ స్కిట్స్ కి మంచి ఆదరణ దక్కింది. మితిమీరిన రొమాన్స్, కెమిస్ట్రీ కురిపించడం కూడా ఒక కారణం. సుధీర్-రష్మీ మాదిరి కామెడీ స్టార్స్ లో హరి-అషురెడ్డి జోడి సెట్ అయ్యారు. క్రేజీ లవ్ బర్డ్స్ గా వీరిద్దరూ చలామణి అవుతున్నారు.