సంగక్కరతో మలైకా ప్రేమలో ఉందా?
వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వ్యాపించాయి. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు కోసం మలైకా స్టేడియానికి వచ్చింది. రాజస్థాన్ జట్టుతో ఆమెకు ఏమి సంబంధం అని చాలా మంది ఆశ్చర్యపోయారు. దీంతో ఈ జంట గురించి చాలా మంది మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ, మలైకాకు దగ్గరి వ్యక్తులు ఈ పుకార్లను ఖండించారు.