కిల్లింగ్ ఫోజులతో కైపెక్కిస్తున్న అనసూయ.. ఆ నడుము అందాలు మైండ్ బ్లోయింగ్ హాట్ అంతే

pratap reddy   | Asianet News
Published : Oct 07, 2021, 03:23 PM IST

సినిమాల ఎంపిక విషయంలో అనసూయ సెలెక్టివ్ గా వ్యవహరిస్తుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఆచి తూచి అడుగులు వేస్తోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.

PREV
16
కిల్లింగ్ ఫోజులతో కైపెక్కిస్తున్న అనసూయ.. ఆ నడుము అందాలు మైండ్ బ్లోయింగ్ హాట్ అంతే

అనసూయ తన గ్లామర్ర్ తో హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. నటిగా కూడా అనసూయ అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అందం, హాట్ నెస్ తో అనసూయ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంది. గ్లామర్ పరంగా తిరుగులేదని నిరూపించుకున్న అనసూయ.. వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో సత్తా చాటాలని చూస్తోంది. 

26

సినిమాల ఎంపిక విషయంలో అనసూయ సెలెక్టివ్ గా వ్యవహరిస్తుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఆచి తూచి అడుగులు వేస్తోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. రంగస్ధలం చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. అలాగే క్షణం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది ఈ హాట్ యాంకర్. 

36

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

46

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ అందానికే అందం అనిపించేలా ఉంది. అనసూయ శరీరానికి అంటి అంటనట్లుగా ఉన్న బ్లౌజ్.. మతిపోగోట్టే నడుము అందాలని దాచలేని పైట కొంగుతో అనసూయ కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోంది. అనసూయ ఎప్పుడు చీరకట్టులో కనిపించినా కుర్రాళ్ల కొంప కొల్లేరవడం ఖాయం. 

56

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

66

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. 

click me!

Recommended Stories