అందుకే దర్శక నిర్మాతలకు తన అందాలతో ఎరవేయాలని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ బయటికి తీస్తున్నారు. కట్టిపడేసే అందం, చూడగానే కవ్వించే ఫిజిక్ నభా నటేష్ సొంతం. అదృష్టం కలిసిరాక, హిట్స్ పడకపోవడంతో ఆమె రేసులో వెనుకబడిపోయారు.