జగతి క్వశ్చన్ పేపర్ ఇస్తూ వసు (Vasu) కి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఆ తర్వాత రిషి వచ్చి వసును చూసి కాసేపు అక్కడే ఉండి వెళ్ళిపోతాడు. జగతి, మహేంద్ర, ఫణీంద్ర వర్మ అన్ని ఏర్పాట్లు గురించి మాట్లాడుకుంటారు. రిషి (Rishi) కూడా వాళ్లతో ఎగ్జామ్ ఏర్పాట్ల గురించి అడుగుతాడు.