దీప (Deepa) మాటలు విన్న మోనిత మాత్రం ఆశ్చర్యపోతుంది. మొత్తానికి తనకు ఏదో మంచి చేస్తుంది అన్నట్లు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా దీప, మోనితల గురించి మాట్లాడుకుంటారు. అంతలోనే కార్తీక్, సౌందర్య, ఆనందరావు కారులో మోనిత (Monitha) వాళ్ళ ఇంటి ముందు ఆగుతారు.