క్రిస్టమస్ 2022, న్యూ ఇయర్ 2023 సెలబ్రేషన్స్ ను విదేశాల్లోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. గతేడాది బిసెంబర్ 24న వేకేషన్ కు బయల్దేరారు. భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితారా, కొడుకు గౌతమ్ తో కలిసి తొలుత మహేశ్ బాబుకు ఇష్టమైన స్విజ్జర్లాండ్ కు వెళ్లారు.