కాగా, మహేశ్ బాబు ఈ ఏడాది నమత్రా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే బాబు ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో మహేశ్ లేకుండా నమత్రా బర్త్ డే జరగనుంది. ఏదేమైనా అభిమానులు, నెటిజన్లు కూడా నమత్రాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.