కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 గత డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 7 చాలా ఆసక్తికరంగా సాగింది. గ్రాండ్ ఫినాలే వరకు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. శివాజీ మూడవస్థానంలో, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర వివాదం సృష్టించాయి.