చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు పరిచయమైంది రాశి. స్టార్ గా వెలుగొందిన తెలుగు అమ్మాయిల్లో రాశి ఒకరు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత, ప్రేయసి రావే, మనసిచ్చి చూడు... వంటి హిట్ చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి.