సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ప్యామిలీ మెన్. ఆయన షూటింగ్ టైమ్ తో తప్పించి.. మిగతా టైమ్ అంతా ఫ్యామిలీకే ఇచ్చేశాడు. ఒక్కడు బయటకు వెళ్ళడం కాని.. ఫ్రెండ్స్ కాని.. ఇవేమి లేవు.. ఏక్కడికి వెళ్ళినా..పిల్లల కోడి లాగా ఫ్యామిలీని తీసుకుని వెళ్లడమే. ఇక ఈ క్యూట్ ఫ్యామిలీ ఫారెన్ ట్రిప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందరికి తెలిసందే.