ఏ మాత్రం విరామం దొరికినా విదేశాలకు చెక్కేస్తోంది హీరో మహేష్ బాబు ఫ్యామిలీ. దాదాపు ప్రపంచం మొత్తాన్ని వీరు చుట్టేశారు. ప్రస్తుతం లండన్ లో మహేష్, నమ్రత, గౌతమ్, సితార ఉన్నారు. సితార లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతుంది. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న సితార లుక్ వైరల్ అవుతుంది.