అంతకంటే క్రిందకు జారిందా జంక్షన్ జామే... రెడ్ డ్రెస్ లో ప్రగ్యా టెంప్టింగ్ గ్లామర్!

Published : Aug 02, 2023, 10:08 AM IST

స్లీవ్ లెస్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ సెగలు పుట్టిస్తుంది. రెడ్ కలర్ ఆమె గ్లామర్ రెట్టింపు చేసింది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

PREV
16
అంతకంటే క్రిందకు జారిందా జంక్షన్ జామే... రెడ్ డ్రెస్ లో ప్రగ్యా టెంప్టింగ్ గ్లామర్!
Pragya Jaiswal

రెడ్ డ్రెస్ లో మీ అందం రెట్టింపయ్యిదంటూ ప్రగ్యాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు కుర్రాళ్ళు. ఆమె లేటెస్ట్ లుక్ టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఇక స్లీవ్ లెస్ డ్రెస్ మైండ్ బ్లాక్ చేసింది. 

26
Pragya Jaiswal

మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. 

 

36
Pragya Jaiswal


కంచె అనంతరం  గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

46
Pragya Jaiswal

చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

56


చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. 

 

66
Pragya Jaiswal


బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది.  టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు. 
 

click me!

Recommended Stories