మహేంద్ర వర్మ (Mahendra varma) ను హాస్పిటల్ లో చేర్చుతారు. గౌతమ్ ఫోన్ కు వసు ఫోన్ చేయటంతో వసు ఫోన్ చేసిందని రిషికి చెప్పుకుంటూ మురిసిపోతాడు. వసు జరిగిన విషయం చెప్పటంతో రిషి కి చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళతాడు గౌతమ్. రిషి ఏం జరిగిందని పదేపదే అడుగుతాడు. మరోవైపు హాస్పిటల్ లో జగతి, వసు (Vasu) బాధపడుతుంటారు. తరువాయి భాగం లో రిషికి నిజం తెలియడంతో షాక్ అవుతాడు. బాగా ఎమోషనల్ అవుతాడు.