అయితే వీరిద్దరి మనస్తత్వాలు.. ఆలోచనలు వేరు. అయినా సరే ఒకరి ఆలోచనలకు మరొకరు విలవ ఇచ్చుకుంటూ.. ఒకరికి మరొకరు స్పేస్ ఇస్తూ.. దాదాపు 18 ఏళ్ళు కలిసి బ్రతికారు. 2004 నవంబర్ 14న వీరి పెళ్ళి జరిగింది. వీరికి యాత్రా రాజా, లింగరాజా అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరి మనస్తత్వాలు వారివి కావడంతో.. అదే అభిప్రాయాలను గౌరవిస్తూ.. ఇద్దరు విడిపోవాలని నిర్ణాయించుకున్నట్టు తెలిపారు ఈ జంట.