ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే మహేంద్ర (Mahendra) రిషి కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. ఇక రిషి (Rishi) చిరాకు పడుతూ నేను ఇంటికి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు వసు రిషి గురించి ఆలోచిస్తూ తన పక్క సీట్ లో రిషి ఉన్నట్లు ఊహించుకుంటుంది. ఏదైనా రిషి సార్ పక్కన ఉంటే ఒక ధైర్యం వస్తుంది అని అంటుంది.