ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యామ్ తో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ డ్రామాను కూడా భారీ బడ్జెట్‌తో జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.