`కరోనా విలయం` వేళ వెచ్చదనం కోరుకుంటున్న మాధురీ దీక్షిత్‌.. భర్తని హగ్‌ చేసుకున్న ఫోటో వైరల్‌

Published : May 05, 2021, 02:08 PM IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్‌ ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటూ తను మాత్రం వెచ్చదనాన్ని కోరుకుంటోంది. తన భర్తతో కలిసి ఓ ఇంటెన్స్‌ పిక్‌ని పంచుకుంది మాధురీ. ఇప్పుడదని టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అయ్యింది.   

PREV
17
`కరోనా విలయం` వేళ వెచ్చదనం కోరుకుంటున్న మాధురీ దీక్షిత్‌.. భర్తని హగ్‌ చేసుకున్న ఫోటో వైరల్‌
బాలీవుడ్‌ అలనాటి అందాల తరగా తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన మాధురీ దీక్షిత్‌ ఇంత సమ్మర్‌ టైమ్‌లో మరింత వేడిని కోరుకుంటోంది. అందుకు తన భర్తతో కలిసి ఓ క్లోజ్డ్ గా ఉన్న ఫోటోని పంచుకుంది.

27
ఈ సందర్భంగా మాధురి దీక్షిత్‌ చెబుతూ, `మీకిష్టమైన వారిని ఎప్పటికీ దగ్గరగా ఉంచుకోండి` అని పోస్ల్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్‌ వైరల్‌కాగా, ఆమె పోస్ట్ హాట్‌ టాపిక్‌గా మారింది.

37
ఈ వయసులో, ఇంత వేడి పుట్టించే సమయంలో మాధురి ఈ వేడిని కోరుకుంటుందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

47
వీరి లేట్‌ వయసు ఘాటు రొమాన్స్ పై సెటైరికల్‌ కామెంట్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ పిక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది.

57
అయితే మాధురీ ఇందులో థ్రోబ్యాక్‌ పిక్‌ని షేర్‌ చేసుకుంది. విదేశాల్లో దిగిన ఫోటో ఇది. అక్కడ వాతావరణం చాలా కూల్‌గా ఉండటంతో ఇలా భర్తకి దగ్గరగా ఉంటూ వెచ్చదనాన్ని పొందుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

67
బాలీవుడ్‌ని తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపిన మాధురీ దీక్షిత్‌ 1999లో అమెరికన్‌ బేస్డ్ డాక్టర్‌ శ్రీరామ్‌ మాధవ్‌ నేనేని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

77
పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన మాధురీ దీక్షిత్‌ మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసుకుంటూ వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు అడపాదడపా ప్రయారిటీ కలిగిన సినిమాల్లో భాగం అవుతూ వస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories