ఆషురెడ్డి నాకు చాలా స్పెషల్‌.. బిగ్‌బాస్3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. జూ.సామ్‌ ఎమోషనల్‌..కథ వేరే ఉందిగా!

Published : May 05, 2021, 01:02 PM IST

బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, జూ. సమంతగా పిలవబడే ఆషురెడ్డి ఇటీవల ఘాటు రొమన్స్ పలికిస్తున్న విషయం తెలిపిందే. తాజాగా ఆషురెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్‌. ఆమె తనకు చాలా స్పెషల్‌ అని తెలిపారు. 

PREV
16
ఆషురెడ్డి నాకు చాలా స్పెషల్‌.. బిగ్‌బాస్3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. జూ.సామ్‌ ఎమోషనల్‌..కథ వేరే ఉందిగా!
బిగ్‌బాస్‌3లో రాహుల్‌ సిప్లిగంజ్‌, పునర్నవిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే బయట ఈవెంట్లలో,పార్టీల్లో కలిసి సందడి చేశారు. తామిద్దరం ప్రేమలో ఉన్నామనే విషయాన్ని పరోక్షంగా తెలుపుతూ వస్తున్నారు.

26
అయితే ఇటీవల పునర్నవికి హ్యాండిచ్చేసి, మరో బిగ్‌బాస్‌ భామ ఆషురెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు రాహుల్‌. ఓ ఇంటర్వ్యూలో ఏకంగా ఆషురెడ్డిని ఎత్తుకుని షాక్‌ ఇచ్చాడు రాహుల్‌. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌ థింగ్‌ అనే వార్తలు గుప్పుమన్నాయి.

36
రాహుల్‌.. జూనియర్‌ సామ్‌ అషూరెడ్డికి క్లోజ్‌ అయ్యాడు. కలిసి పార్టీలు చేసుకోవడం, ఒకరి కోసం ఇంకొకరు పోస్టులు పెట్టడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై వీరు స్పందించకపోవడం గమనార్హం. దీంతో వీరిద్దరు లవ్‌ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరినట్టయ్యింది.

46
తాజాగా ఆషురెడ్డితో తనకున్న అనుబంధం, సంబంధంపై మరింతగా ఓపెన్‌ అయ్యాడు రాహుల్‌. ఓ ఇంటర్వూలో ఆయన స్పందిస్తూ, ఆషురెడ్డి తనకు చాలా స్పెషల్‌ అని చెప్పాడు. తన తనపై చాలా కేరింగ్‌ చూపిస్తుందని పేర్కొన్నాడు. తను బెస్ట్ ఫ్రెండ్‌ అని తెలిపారు.

56
ఆ మధ్య ఓ సారి డబ్బులు అవసరమైతే పదివేల రూపాయాలు అడగ్గానే పంపించిందని, వేరే వాళ్ల వద్ద అంత ఫ్రీగా అడగలేనని పేర్కొంది. తనకు ఆమె అంత క్లోజ్‌ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది.

66
అయితే దీనిపై ఆషురెడ్డి స్పందించింది. `థాం​క్యూ రాహుల్‌.. నాకు ఏడుపొస్తోంది.. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్‌..` అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొంటూ ఎమోషనల్‌ అయ్యింది. వీరిద్దరి మధ్య ఈ ఎమోషనల్‌ పోస్టులు ఈ జోడి మధ్య రిలేషన్‌ ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories