రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజ్ వారసుడు ఆశీష్ రెడ్డి ని హీరోగా మరో సినిమాను ప్లాన్ చేశాడట దిల్ రాజు. ఈ మూవీలో హీరోయిన్ గా ఇవాంకాను తీసుకోబోతున్నట్టు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దిల్ రాజ్, సుకుమార్ ఈ సినిమాని చేయబోతున్నారట.