చూడటానికి సిక్స్ ప్యాక్ బాడీ, మంచి హైట్, ఫిట్నెస్ కలిసి ఉన్న మనుజిత్ హీరో మెటీరియల్ అనడంలో సందేహం లేదు. కొడుకును నటుడిగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ప్రేమీ విశ్వనాథ్ దంపతులు ఉన్నట్లు సమాచారం. నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీలో ప్రేమీ విశ్వనాథ్ ఓ పాత్ర చేసిన సంగతి తెలిసిందే..