'లియో' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.620 కోట్లకు పైగా వసూలు చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష తిరిగి కలిసి నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది కాకుండా, లోకేష్ కనగరాజ్ `మానగరం`, `ఖైదీ`, `మాస్టర్`, `విక్రమ్` కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. ఆ జాబితాలో రజనీకాంత్ సినిమా `కూలీ` కూడా చేరే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.