బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు 100, 200 కోట్లు సంపాదించడం మామూలైపోయింది. కంటెంట్ బాగుంటే చాలు. అయితే 200 కోట్ల క్లబ్‌లో అత్యధిక సినిమాలు ఇచ్చిన టాప్ 6 స్టార్స్ ఎవరో తెలుసా? ఆమిర్ ఖాన్ టాప్ 3లో లేరంటే ఆశ్చర్యపోతారు.
ఈ 6 మంది కాకుండా హిందీ వెర్షన్‌లో ప్రభాస్ (బాహుబలి 2, కల్కి 2898 AD), విక్కీ కౌశల్ (ఉరి, చావా), అక్షయ్ ఖన్నా (దృశ్యం 2, చావా), రణవీర్ సింగ్ (పద్మావత్, సింబా) లాంటి వాళ్లు కూడా 200 కోట్ల క్లబ్‌లో రెండేసి సినిమాలు ఇచ్చారు.