అప్పటికి జానకి (Janaki), రామ చంద్ర లీలావతి ను వాదిస్తూ ఉంటారు. అయినా కూడా తన మాటలతో రెచ్చిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన జ్ఞానాంబ అక్కడ జరిగిన విషయాలను గుర్తుకు చేసుకుంటుంది. మధ్యలో జానకిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇక తరువాయి భాగం లో రామ చంద్ర (Rama Chandra) వచ్చి జానకి ఐపీఎస్ చదువు గురించి అడుగుతాడు.