ఇక ఇది గెస్ట్ రూమ్ అని అక్కడి నుంచి సైలెంట్ గా బయటికి వెళ్తుండగా డోర్ దగ్గర రిషి, వసు ఉంటారు. వాళ్లను చూసి అలాగే ఆగిపోతుంది. రిషి (Rishi) వసును లోపలకు పద అని పిలవగా.. దేవయాని వసు లగేజ్ ను కాలితో తన్నుతుంది. దాంతో వసు (Vasu) కాళ్ళ పై పడటంతో వసు గట్టిగా అరుస్తుంది.