Neha Sharma : నేహా శర్మ లేటెస్ట్ ఫొటో షూట్.. న్యూ లుక్ లో అదరగొట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

First Published Jan 28, 2022, 11:24 AM IST

నేహా శర్మ అందానికి, హాట్ నెస్ కు  కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి తన గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. 
 

తాజాగా నేహా శర్మ న్యూ లుక్ లో మరికొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు గార్జియస్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

తన సోదరి బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గోవాకు వెళ్లిన ఈ సుందరి. అక్కడ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిన్నటి వరకు తన టూ పీస్ బికినీలో నెటిజనలకు విజువల్ ట్రీల్ ను అందింది.
 

మతిపోయేలా తన అందాలను విందుగా చేసింది. హాట్ ఫొటోలను, క్లీవేజ్, నడుము అందాలు కనిపించేలా స్టిల్స్ ఇస్తూ రచ్చరచ్చ చేసిందీ రామ్ చరణ్ హీరోయిన్.
 

సోషల్ మీడియాలో తన పోస్ట్ చేసే ఫొటోలకు తన ఫాలోవర్స్ తో పాటు, నెటిజన్లు కూడా పిచ్చెక్కిపోయారు. అలాగే తన గ్లామర్ షోతో పాటు.. అక్కడి బీచ్, వేదర్ ను సూచించే ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. 
 

తాజాగా, పోస్ట్ చేసిన ఫొటోల్లో న్యూ లుక్ లో హోయలు పోయింది. విజువల్ ట్రీట్ కు తెరదించే ప్రసక్తే లేదన్నంతలా రెచ్చిపోయింది. వన్ పీస్ బ్లాక్ బికినీలో  కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది. తన ఎద అందాలతో నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది.
 

గోవాలోని తన రెంటల్ హౌస్ లోకి వెళ్తుండగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇంటిలోని విండో, మెయిన్ డోర్ గ్లాస్ కు వెలుపల నిచ్చుకొని హాట్ ఫోజులతో మంటపెడుతోంది. తన థైస్, ఎద అందాలు చూపిస్తూ నెటిజన్లు ఆకర్షిస్తోంది.

click me!