గ్లామర్ డోస్ పెంచిన లెజెండ్ బ్యూటీ (ఫొటోస్)

First Published Feb 29, 2020, 3:14 PM IST

హాట్ బ్యూటీ రాధికా ఆప్టే అంటే తెలియని నెటిజన్స్ ఉండరు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో రాధిక గ్లామర్ రోల్స్ తో మెరిసింది. 

(Courtesy:Instagram) రక్త చరిత్ర చిత్రం సూపర్ హిట్ కావడంతో రాధికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి.
undefined
(Courtesy:Instagram) రక్త చరిత్ర తర్వాత రాధికా 'ధోని' అనే చిన్న చిత్రంలో నటించింది.
undefined
(Courtesy:Instagram) ఇక రాధికా బాలయ్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని లెజెండ్ చిత్రం ద్వారా దక్కించుకుంది. లెజెండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
undefined
(Courtesy:Instagram) లయన్ చిత్రంలో మరోసారి బాలయ్యతో కలసి నటించింది.
undefined
(Courtesy:Instagram) ప్రస్తుతం రాధికా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
undefined
(Courtesy:Instagram) రాధికా ఆప్టే అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు చెప్పదు.
undefined
(Courtesy:Instagram) తాజాగా రాధికా సెక్సీ ఫోజులతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
undefined
click me!