అందంతో మాయ చేస్తోన్న అనుపమ.. క్యూట్ పిక్స్!
First Published Feb 29, 2020, 2:29 PM ISTమలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. శతమానం భవతి, అ..ఆ లాంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది విడుదలైన రాక్షసుడు చిత్రంమంచి విజయం సాధించింది. తిరుగులేని నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకునివెళ్లే భారీ విజయం కోసం ఎదురుచూస్తోంది.