బికినీ షోతో రచ్చ చేస్తోన్న చరణ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!

First Published Feb 29, 2020, 11:43 AM IST

నార్త్ ఇండియన్ బ్యూటీ ఈషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఈషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. 

(Courtesy:Instagram) సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఈషా గుప్తా చేసే ఫొటోస్ షూట్స్ వైరల్ అవుతుంటాయి.
undefined
(Courtesy:Instagram) ఈషా గుప్తా గతంలో అర్థ నగ్నంగా కూడా ఫోటో షూట్స్ చేసి విమర్శలపాలైంది.
undefined
(Courtesy:Instagram) పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈషా సౌత్ చిత్రాల్లో నటించింది తక్కువ.
undefined
(Courtesy:Instagram)సచిన్ జోషి సరసన నటించిన వీడెవడు చిత్రంతో ఈషా సౌత్ ఆడియన్స్ కు పరిచయమైంది.
undefined
(Courtesy:Instagram) ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
undefined
(Courtesy:Instagram) ఇటీవల ఈషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy:Instagram) ట్రెండీ అవుట్ ఫిట్ లో క్లివేజ్ అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతోంది.
undefined
(Courtesy:Instagram) ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
undefined
(Courtesy:Instagram) బికినీ వేసుకొని ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy:Instagram) ఈషా గుప్తా హాట్ ఫోటోలు
undefined
(Courtesy:Instagram) ఈషా గుప్తా ఫోటోలు
undefined
(Courtesy:Instagram) ఈషా గుప్తా ఫోటో గ్యాలరీ
undefined
click me!