లేటెస్ట్ ఫొటోస్ ను కూడా నెటిజన్లు లైక్స్ తో వైరల్ గా మారుస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నవంబర్ 3న ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. 5న రిసెప్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరై ఆశీర్వదించారు.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.