‘అందాలు ఆరబోసి హాయిగానే పడుకున్నావ్.. కుర్రాళ్ల పరిస్థితితేంటీ అరియానా’.. మత్తెక్కించే స్టిల్స్ చూశారా.!

First Published | Nov 26, 2023, 9:09 PM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. రానురాను డ్రెస్ సైజ్ తగ్గిస్తూ గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)   బుల్లితెరపై మంచి అవకాశాలనే దక్కించుకుంటోంది. వరుస షోలతో ఈ ముద్దుగుమ్మ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట నయా లుక్స్ తో దర్శనమిచ్చి మెస్మరైజ్ చేస్తోంది. 

సోషల్ మీడియాలో అరియానా ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తన బ్యూటీఫుల్ లుక్స్ లో ఎప్పటికప్పుడు నెట్టింట దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ఇటీవల అరియానా మరింత జోరుగా ఫొటోషూట్లు చేస్తోంది. 


అరియానా నెట్టింట అడుగుపెడితే మాత్రం అందాల ప్రదర్శనతో అదరగొడుతోంది. స్కిన్ షోతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టైట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామర్ షోకు ఫ్యాన్స్, నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

తాజాగా అరియానా పంచుకున్న ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కుర్ర హృదయాలను అందాల ధాటితో అరియానా ముక్కులుగా చేస్తోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ యువతను చిత్తు చేస్తోంది. 

లేటెస్ట్ ఫొటోషూట్ లో మరింత హాట్ గా మెరిసింది. మెరూన్ మినీ డ్రెస్ లో  అరియానా గ్లామర్ ట్రీట్ అందించింది. ఎద అందాలు, థైస్ షోతో మంత్రముగ్ధులను చేస్తోంది. బొద్దుగా మారిన అందాలతో మైమరిపిస్తోంది. మత్తెక్కించే ఫోజులతో మైమరిపిస్తోంది. 

గ్లామర్ విందుతో మాత్రం అరియానా నెట్టింట చేసే రచ్చ మాములుగా లేదు. హాట్ హాట్ ఫొటోషూట్లతో కుర్ర గుండెల్లో అందాల బాణాలు దింపుతోంది. ఈ క్రమంలో నెట్టింట మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మతులు పోగొడుతోంది. తన ఫొటోలపై నెటిజన్లూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

ఇక అరియానా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు దక్కించుకుంది. సీజన్ 4, 5తో అరియానా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. తన ఆటతీరును ఆకట్టుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక కూడా వరుస షోలతో అలరిస్తోంది.

బీబీ కెఫే, బీబీ జోడీ వంటి షోల్లో అలరించింది. బీబీ జోడీలో తన డాన్స్ తోనూ ఈ ముద్దుగుమ్మ అలరించింది. ఊహించని విధంగా గ్లామర్ మెరుపులు మెరిపించి మైమరిపించింది. ప్రస్తుతం సన్నీలియోన్ జడ్జీగా వ్యవహరిస్తున్న ‘తెలుగు మీడియం ఇస్కూల్’ షోలో అలరిస్తోంది. 

Latest Videos

click me!