హ్యాపీ బర్త్ డే ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి పిక్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. లావణ్య కిల్లింగ్ లుక్స్ తో కళ్ళు చెదిరేలా ఈ చీరకట్టులో ఉంది. చీరకట్టులో ఆమె అందం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ఏమాత్రం చూపు తిప్పుకోలేని విధంగా వయ్యారాలు ఒలికిస్తూ లావణ్య ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.