రష్మి అంటేనే...హాట్, క్యూట్, స్మైలీ, ఎనర్జీ, హాట్ అందాలు, పిచ్చెక్కించే పోజులు.. రష్మి అంటే నెటజన్లకు గుర్తుకు వచ్చేవి ఇవే. సందర్భం ప్రాకారం అప్పుడప్పుడూ కోపాన్నికూడా చూపిస్తుంటుంది ఈ హాట్ యాంకర్. ఈ సారి మాత్రం ప్రశాంత వాతావరణంలో.. అద్భుతమైన అచ్చ తెలుగు అందాలను అభిమానులకు చూపించింది రష్మి గౌతమ్.