మెరూన్‌ కలర్‌ డ్రెస్‌లో అందాల రాక్షసి విరహ వేదన.. చెమటలు పట్టించే బ్లాస్టింగ్‌ పోజులు.. చూస్తే ఇక అంతే..

Published : Feb 07, 2023, 06:54 PM ISTUpdated : Feb 07, 2023, 06:56 PM IST

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరోసారి సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. మంటలు పుట్టించే పోజులతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. మరోసారి అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. 

PREV
17
మెరూన్‌ కలర్‌ డ్రెస్‌లో అందాల రాక్షసి విరహ వేదన.. చెమటలు పట్టించే బ్లాస్టింగ్‌ పోజులు.. చూస్తే ఇక అంతే..

లావణ్య త్రిపాఠి మెరూన్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఘాటు రేపే డ్రెస్‌లో మరింత ఘాటు రేపే అందాలను ఆవిష్కరిస్తూ మెస్మరైజ్‌ చేసింది. విరహ వేదన చెందుతూ లావణ్య ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

27

లావణ్య త్రిపాఠి హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. హాట్‌ కాదు హాటెస్ట్ అనేలా ఆమె పోజులుండటం విశేషం. దీంతో నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. చూపుతిప్పుకోలని అందంతో కట్టిపడేస్తూ నెట్టింట రచ్చ లేపుతుందీ సెక్సీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తుండటం విశేషం. 
 

37

లావణ్య త్రిపాఠి రెండు రోజులుగా ఇలా తన నయా ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. గ్యాప్‌ లేకుండా హాట్‌ ట్రీట్‌ ఇవ్వడంతో నెటిజన్లు కూడా పండగ చేసుకుంటున్నారు. లావణ్య ఘాటుకి పిచ్చెక్కిపోతున్నారు. 
 

47

`అందాల రాక్షసి`తో తెలుగుతెరకి పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలను చేజిక్కించుకుంటూ రాణిస్తుంది. తొలుత వరుస విజయాలు అందుకున్నా, ఆ తర్వాత ఈ బ్యూటీకి కాలం కలిసిరాలేదు. 
 

57

వరుసగా పరాజయాలు వెంటాడాయి. విభిన్నంగా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. `చావు కబురు చల్లగా` చిత్రంలో విడోగానూ నటించింది. ఓ హీరోయిన్‌ ఇలాంటి సాహసోపేతమైన పాత్రలు చేయడం చాలా అరుదు. ఒకప్పుడు కథానాయికలు చేశారు, ఇప్పటి హీరోయిన్లు చేయడానికి సాహసిస్తారు. కానీ దాన్ని లెక్క చేయకుండాచేసినా అది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. 

67

చివరగా లావణ్య త్రిపాఠి `హ్యాపీ బర్త్ డే` చిత్రంలో నటించింది. కామెడీ థ్రిల్లర్‌గా, సెటైరికల్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రం పరాజయం చెందింది. దీంతో లావణ్యకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మరోసారి ఛాన్స్ ల కోసం అందాల విందు చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

77

ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి .. వరుణ్‌ తేజ్‌తో లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ ఫేస్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్‌ వినిపించింది. అయితే ఇందులో నిజం లేదని సమాచారం. కానీ రూమర్స్ మాత్రం తరచూ వినిపిస్తుండటం గమనార్హం. అన్నట్టు ఈ ఇద్దరు కలిసి `మిస్టర్‌` చిత్రంలో నటించారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories