లావణ్య తాజాగా బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్లు రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఆమె పేరుని లావణ్య వరుణ్ అని మార్చేస్తూ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. అంటే లావణ్య, వరుణ్ రియల్ లైఫ్ జోడిగా ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మరి ఈ రూమర్స్ ఎంత దూరం వెళతాయో, మెగా ఫ్యామిలీ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.