శారీలో అందాల రాక్షసి అమేజింగ్ లుక్స్.. ఫ్యాన్స్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన లావణ్య 

Published : Apr 02, 2022, 11:52 AM IST

నేడు ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లావణ్య త్రిపాఠి కూడా తన అందమైన ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కు ఉగాది విషెష్ తెలిపింది.

PREV
17
శారీలో అందాల రాక్షసి అమేజింగ్ లుక్స్.. ఫ్యాన్స్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన లావణ్య 
Lavanya Tripathi

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. 

27
Lavanya Tripathi

అందాల రాక్షసి చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది.  

37
Lavanya Tripathi

కానీ తరచుగా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ ని స్థిరంగా మైంటైన్ చేయడంలో విఫలం అవుతోంది. కానీ లావణ్య గ్లామర్, నటన పరంగా ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. 

 

47
Lavanya Tripathi

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది. 

 

57
Lavanya Tripathi

లావణ్య చివరగా 'చావు కబురు చల్లగా' అనే చిత్రంలో నటించింది. ఆమె తదుపరి చిత్రాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఈ లోపు యువతకు తన గ్లామర్ తో కనువిందు చేస్తోంది. 

67
Lavanya Tripathi

నేడు ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లావణ్య త్రిపాఠి కూడా తన అందమైన ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కు ఉగాది విషెష్ తెలిపింది. బ్లూ శారీలో లావణ్య త్రిపాఠి వయ్యారాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ట్రెడిషనల్ శారీలో కూడా లావణ్య గ్లామర్ ఒలకబోస్తోంది. 

77
Lavanya Tripathi

లావణ్య త్రిపాఠి ట్రెడిషనల్ గా కనిపించినా, మోడరన్ డ్రెస్సుల్లో మెరిసినా తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. లావణ్య త్రిపాఠి మరో హిట్ దక్కించుకుంటే తిరిగి ఫామ్ లోకి రావడం ఖాయం. 

click me!

Recommended Stories