కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించన అప్ డేట్స్ ఏవీ లేకపోవడంతో.. వాటి వట్టి పుకార్లుగా భావించి వదిలేశారు ఫ్యాన్స్. కానిఈసారి అనుష్క నిజంగానే సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలె సెట్స్ లో అడుగు పెట్టబోతుందట జేజమ్మ.