ఈ ఫంక్షన్ చాలా ముక్యమైనది కదా, హనీ మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది అని తులసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ టీచర్ మాత్రం అక్కడ జీతం ఎక్కువగా వస్తుంది, మంచి అవకాశం వదులుకోవడం ఎందుకు అని ఎవరూ చూడనప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోవడానికి చూస్తుంది. కానీ, హనీ వాళ్ళ నాన్న ఆ టీచర్ ని చూసి ఆపి లోపలికి తీసుకొని వెళ్తాడు.