ఇక ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో అందరికి తెలుసు. ఇద్దరు బ్రదర్స్ లాగా క్లోజ్ గా ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు చరిత్ర సృష్టించారు. అంతే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆస్కార్ ను కూడా తెచ్చిపెట్టారు. ఇలా రెండు ప్యామిలీస్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక చాలా సార్లు చరణ్ తో ఈ విషయం కూడా చెప్పాడట తారక్.