తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

రీతూ చౌదరి నాభి అందాలు చూస్తూ నరాలు జివ్వే... ఆ విషయంలో మొహమాటం వదిలేసిన జబర్దస్త్ కమెడియన్!

Sambi Reddy | Published : Oct 29, 2023 9:58 AM

జబర్దస్త్ భామ రీతూ చౌదరి అంతకంతకు తెగించేస్తుంది. అందాల విందులో మొహమాటం వదిలేసింది. తాజాగా నాభి సొగసులతో నరాలు జివ్వు మనిపించింది...   

16
రీతూ చౌదరి నాభి అందాలు చూస్తూ నరాలు జివ్వే... ఆ విషయంలో మొహమాటం వదిలేసిన జబర్దస్త్ కమెడియన్!
Rithu Chowdary


రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. తరచుగా హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి గిలిగింతలు పెడుతుంది. ఈ తెలుగు భామ తాజాగా జీన్స్, టాప్ ధరించి కిరాక్ ఫోజులతో కిక్ ఇచ్చింది. నాభి చూపుతూ గుండెల్లో గుబులు రేపింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

26
Rithu Chowdary

రీతూ చౌదరి సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. అక్కడ రీతూకి బ్రేక్ రాలేదు. దాంతో జబర్దస్త్ కి రావాలని నిర్ణయం తీసుకుంది. జబర్దస్త్ ఆమెను కొంతలో కొంత ఫేమ్ తెచ్చింది. హైపర్ ఆదితో పాటు పలువురి టీమ్స్ లో రీతూ చౌదరి పని చేసింది. 

 

36
Rithu Chowdary

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

46
Rithu Chowdary

రీతూ చౌదరి పరిచయం చేసిన ఆవ్యక్తి పేరు శ్రీకాంత్. అతడు రీతూ చౌదరి ప్రియుడని తెలుస్తుంది. అలాగే పెళ్లి కూడా ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే కొన్నాళ్లు శ్రీకాంత్ కి దూరంగా ఉంది. దీంతో విడిపోయారనే పుకార్లు వినిపించాయి. సోషల్ మీడియా చాట్ లో రీతూ చౌదరి చేసిన కామెంట్స్ ఇందుకు దారి తీశాయి. 
 

56

అనూహ్యంగా మరలా అతనితో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య అతనితో ఆమె సన్నిహితంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. మరోవైపు రీతూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం చెందాడు. 

 

66

ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టిన రీతూ చౌదరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరిని తొమ్మిది లక్షలు పైగా ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఆమె ఆర్జిస్తున్నారు. 

click me!
Recommended Photos