థండర్‌ థైస్‌ చూపిస్తూ రచ్చ చేస్తున్న దీప్తి సునైనా.. వెల్లెకిలా కూర్చొని హాట్‌ పోజులు.. వామ్మో ఇదేం అరాచకం..

Published : Sep 28, 2022, 07:43 PM ISTUpdated : Sep 28, 2022, 07:45 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తూ తరచూ హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లకి మైమరపింప చేస్తుంటాయి. వరుస ఫోటో షూట్లతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ హాట్‌ బ్యూటీ.   

PREV
18
థండర్‌ థైస్‌ చూపిస్తూ రచ్చ చేస్తున్న దీప్తి సునైనా.. వెల్లెకిలా కూర్చొని హాట్‌ పోజులు.. వామ్మో ఇదేం అరాచకం..

దీప్తి సునైన(Deepthi Sunaina) వరుసగా ఫోటో షూట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనని అభిమానించే వారికి నిత్యం ఫీడ్‌నిస్తుంది. కావాల్సినంత విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ వారిని ఖుషీ చేస్తూ సైలెంట్‌గా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగాఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. 
 

28

దీప్తి సునైనా లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. కారణం ఆమె వేసిన డ్రెస్‌, ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు. వెల్లెకిలా కూర్చొని హాట్‌ లుక్‌లో పోజులివ్వడం విశేషం. ఈ పోజులు నెటిజన్లకి పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నాయి.  Deepthi Sunaina Hot Pics)

38

థండర్‌ థైస్‌ చూపిస్తూ కవ్విస్తుంది దీప్తి సునైనా. అంతేకాదు ఓ వైపు విరహం, మరోవైపు అరుపులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అంత్యంత హాట్‌గా ఆమె దిగిన ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. సెక్సీ పోజులు కుర్రాళ్ల బాడీలో సెగలు రాజేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హీటు పెంచుతున్నాయి. 
 

48

దీంతో దీప్తి సునైనా ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ కూర్చొవడం ఏంటి;? ఆ అరుపులేంటి? అంటూ కామెంట్ చేస్తున్నారు. పొట్టి దుస్తుల్లో ఆమె థైస్‌ చూపిస్తుండటంతో ఆ థండర్‌ థైస్‌ చూస్తే కుర్రాళ్లకి దేత్తడే అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 
 

58

కొందరు సెటైరికల్‌గాస్పందిస్తున్నారు. ఫస్ట్ ఫోటోలో జారిపడ్డావ్‌ కదా అని, మూడో ఫోటోలో నొప్పి వస్తుంది కదా అంటూ సెటైరికల్‌గా ప్రశ్నిస్తూ పోస్ట్ లు పెట్టడం విశేషం. మొత్తంగా  దీప్తి సునైనా ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతూ వైరల్‌ అవుతున్నాయి. 

68

ఈ సందర్బంగా ఓ సందేశాన్ని పంచుకుంది దీప్తి. `మీ గురించిన మీ అవగాహన మీ వైబ్‌ని ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ ఎక్స్ ప్రెషన్స్ లో నమ్మకంగా ఉండండి, మీ ప్రతిభని వ్యక్తపరచండి, మీలో మంచి వైబ్స్ ప్రవహించనివ్వండి` అంటూ పోస్ట్ పెట్టింది దీప్తి. సందేశాన్ని అందిస్తూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసింది దీప్తి. దీనికి నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు దక్కుతుండటం విశేషం. 
 

78

దీప్తిసునైనా బిగ్‌ బాస్‌ 2 సీజన్‌లో పాల్గొని పాపులర్‌ అయ్యింది. యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన ఈ బ్యూటీకి బిగ్‌ బాస్‌ మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మరో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌తో ప్రేమలో పడటంతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. షణ్ముఖ్‌ గత సీజన్‌లో బిగ్‌ బాస్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ షోలో షణ్ముఖ్‌.. సిరితో క్లోజ్‌ గా మూవ్‌ అయ్యాడు. 
 

88

రన్నరప్‌గా హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన షణ్ముఖ్‌ కి షాకిచ్చింది దీప్తి. ఆయనతో బ్రేకప్‌ చెప్పింది. ఇప్పుడు ఒంటరిగానే ఉంటూ మళ్లీ తన యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది దీప్తి సునైనా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories