ప్రభాస్ తనకు మంచి మిత్రుడని, అంతకుమించి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రభాస్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పాలంటుంది కృతీ సనన్.