ముఖ్యంగా వర్ష యూత్ లో క్రేజ్ దక్కించుకునేందుకు తన అందాన్నే ఆయుధంగా వాడుతోంది. దీంతో అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. ఇండోర్, అవుట్ డోర్ షూట్లతో ఆకట్టుకుంటోంది. మరోవైపు ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ రచ్చ చేస్తోంది.