ప్రస్తుతం జరుగుతున్న చర్చలో అర్ధం లేదన్నాడు ధనుంజయ్. ఫిలిం ఇండస్ట్రీ లో అందరికి ప్లేస్ ఉంటుందని.. అందరికీ పరిశ్రమ స్వాగతం పలుకుతుందని, కష్టపడకుండా ఎవరూ సక్సెస్ కాలేరని అన్నాడు. రష్మిక మందన్నా ఎప్పుడూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఇది ఎవరు కాదనలేనినిజం అన్నారు. అంతే కాదు ఆమె ఎదుగుదలను.. దానికి ఆమె పడుతున్న కష్టాన్ని కచ్చితంగా ప్రశంసించాల్సిందేనన్నాడు ధనంజయ.