అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు అక్కడ ఆల్రెడీ రీమేక్ అయ్యాయి. ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రం కూడా రీమేక్ అవుతోంది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని షెహజాద అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.