‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. యాంకర్ గా తన కేరీర్ ప్రారంభించిన యంగ్ బ్యూటీ నెమ్మదిగా బుల్లితెరపై అలరించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నెట్టింట క్రేజ్ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
26
ఆర్జీవీ గర్ల్ గా అరియానా గ్లోరీకి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరియానాపై చేసిన కామెంట్ తో ఆమె లైఫే మారిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం సెలబ్రెటీగా ఆకట్టుకుంటోంది.
36
ఈ సందర్భంగా సెక్సీ అవుట్ ఫిట్స్ లో నెట్టింట అందాల విందు చేస్తోంది. అదిరిపోయే దుస్తుల్లో గ్లామర్ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను నెట్టింట వదులుతూ రచ్చ రచ్చ చేస్తూ వస్తోంది.
46
తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది. ఈ ఫొటోల్లో అరియానా హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. అందాల ప్రదర్శనలో మరింత జోరు పెంచి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసేసింది. స్లీవ్ లెస్ పింక్ గౌన్ లో టాప్ గ్లామర్ చూపిస్తూ మతిపోగొట్టింది.
56
మరోవైపు హాట్ స్టిల్స్ లో యువతకు ఊపిరాడకుండా చేసింది. గతంలో కన్నా అరియానా ప్రస్తుతం మరింతగా గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్లకు మైకం తెప్పిస్తోంది. కొంటె చూపులతో, చిలిపి పోజులతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది.
66
ఇక ప్రస్తుతం ‘బీబీ కెఫే’షోతో ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సందర్భంగా హౌజ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడూ ఆడియెన్స్ కు తెలియజేస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు సరైన అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే నెట్టింట తెగ సందడి చేస్తూ కనిపిస్తోంది.