మునుపెన్నడూ లేని విధంగా స్టార్ హీరోయిన్స్ ని సైతం తలదన్నేలా శ్రీముఖి గ్లామర్ తలుపులు తెరచింది. తగ్గేదేలే అన్నట్లుగా రోజు రోజుకి హీటు పెంచుతోంది. తాజాగా శ్రీముఖి బ్లాక్ శారీ లో ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్. పూర్తిగా కొంగు జార్చేస్తూ ఎద పరువాలు, నాభి సోకులతో శ్రీముఖి రెచ్చిపోయింది.